అనంతపురం సప్తగిరి సర్కిల్ : 2016–2017కి గ్రిక్స్ పోటీలు నిర్వహించే వేదికలను ఖరారు చేసినట్లు ఏడీఎస్‌ఎస్‌ఏఏ కార్యదర్శి నరసింహారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రిక్స్ పోటీల్లో పాల్గొనడానికి ఎంట్రీ ఫీజులు చెల్లించేందుకు ఈనెల 23 వరకూ గడువు పెంచామన్నారు. దీనికి జిల్లాలోని అన్ని జెడ్పీ, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు ఎంట్రీ ఫీజు చెల్లించాలన్నారు.
జోన్1– జెడ్పీ ఉన్నత పాఠశాల – చియ్యేడు
జోన్2– ప్రభుత్వ ఉన్నత పాఠశాల – తాడిపత్రి
జోన్3– ఎస్‌జేపీ ఉన్నత పాఠశాల – గుంతకల్లు
జోన్4– జెడ్పీ ఉన్నత పాఠశాల – రామగిరి
జోన్5 (బాలురు)– జెడ్పీ ఉన్నత పాఠశాల – కంబదూరు
జోన్5 (బాలికలు)– జెడ్పీ ఉన్నత పాఠశాల – జుంజురాంపల్లి
జోన్6– ప్రభుత్వ ఉన్నత పాఠశాల– పెనుకొండ
జోన్7– జెడ్పీ ఉన్నత పాఠశాల – పరిగి
జోన్8– జెడ్పీ ఉన్నత పాఠశాల – నల్లచెరువు
సెంట్రల్ జోన్ – కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల – అనంతపురం
గ్రిక్స్ పోటీల వేదికలు ఖరారు
Published Sat, Sep 17 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
Advertisement
Advertisement