హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఏపీలో ఆత్మహత్యలకు ప్రతిపక్షాలే కారణమన్నారు.
గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. 14 మంది భాషా వేత్తలకు పురస్కారాలు అందజేస్తున్నామన్నారు.