ఆస‍్పత్రిలో చికిత‍్సపొందుతూ ఖైదీ మృతి | jagityala sub jail Prisoner dies in hospital | Sakshi
Sakshi News home page

ఆస‍్పత్రిలో చికిత‍్సపొందుతూ ఖైదీ మృతి

Feb 4 2017 10:38 AM | Updated on Sep 5 2017 2:54 AM

జగిత్యాల జిల్లా కేంద్ర సబ్‌జైలులో విచారణ ఖైదీ జీవన్‌సింగ్‌ తీవ్ర అస‍్వస‍్థతతో ఏరియా ఆస‍్పత్రిలో శనివారం వేకువజామున మృతిచెందాడు.

జగిత్యాల :
జగిత్యాల జిల్లా కేంద్ర సబ్‌జైలులో విచారణ ఖైదీ జీవన్‌సింగ్‌ తీవ్ర అస‍్వస‍్థతతో ఏరియా ఆస‍్పత్రిలో శనివారం వేకువజామున మృతిచెందాడు. జైలులో ఉన‍్న జీవన్‌సింగ్‌ శుక్రవారం అస‍్వస‍్థతతు గురికావడంతో పోలీసులు ఏరియా ఆస‍్పత్రిలో చేర్పించారు.

అక‍్కడ చికిత‍్సపొందుతూ శనివారం వేకువజామున మృతిచెందినట్లు వైద‍్యులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement