కలివికోడి ఆచూకీ కోసం కెమెరాలు | Kalivikodi for detection cameras | Sakshi
Sakshi News home page

కలివికోడి ఆచూకీ కోసం కెమెరాలు

Published Sat, Oct 15 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

Kalivikodi for detection cameras

సిద్దవటం : సిద్దవటం రేంజిలో కలివికోడి ఆచూకీ కోసం కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అటవీశాఖాధికారి దినేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేంజిలోని కొండూరు, మద్దూరు బీట్‌లలో కలివికోడి సంచరించే ప్రాంతాల్లో  కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం105 కెమెరాలు అమర్చామన్నారు. వీటిని నెలకు ఒక సారి తెరచి పరీక్షిస్తామన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి  ఓబులేసు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement