హైటెన్షన్ వైర్లు తగిలి కల్లుగీత కార్మికుడి మృతి | Paddy labour worker dies of High tension wire shot | Sakshi
Sakshi News home page

హైటెన్షన్ వైర్లు తగిలి కల్లుగీత కార్మికుడి మృతి

Published Sun, Mar 27 2016 7:41 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

Paddy labour worker dies of High tension wire shot

మనుబోలు(నెల్లూరు జిల్లా): మనుబోలు మండలం వీరంపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. కల్లు తీయడానికి తాటి చెట్టు ఎక్కిన గద్దవోలు గోపి(32) అనే గీత కార్మికుడు ప్రమాదవశాత్తూ హైటెన్షన్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement