డిగ్రీ రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదల
Published Thu, Aug 11 2016 10:33 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
ఎస్కేయూ :
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఫైనలియర్ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేశారు. మే –2016లో పరీక్షలు జరిగాయి. మొత్తం 15 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు. ఫలితాలను www.skuniversity.ac.in, www.skugresults.com ద్వారా తెలుసుకోవచ్చు.
Advertisement
Advertisement