రైఫిల్‌ షూటింగ్‌లో జిల్లాకు రజత పతకం | riffel shooting got silver medal to west | Sakshi
Sakshi News home page

రైఫిల్‌ షూటింగ్‌లో జిల్లాకు రజత పతకం

Published Tue, Jul 26 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

riffel shooting got silver medal to west

ఏలూరు రూరల్‌ : రాష్ట్రస్థాయి అండర్‌–19 రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో ఏలూరుకు చెందిన గాడి నీరజ రజత పతకం సాధించింది. ఈ విషయాన్ని రాష్ట్ర రైఫిల్‌ షూటింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సుబ్రహ్మణ్యం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీన గుంటూరులో నిర్వహించిన పోటీల్లో నీరజ ప్రతిభ చూపినట్టు చెప్పారు. భవిష్యత్తులో రైఫిల్‌ షూటింగ్‌కు ఆదరణ పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement