నేడు సాక్షి జర్నలిజం స్కూల్‌ ప్రవేశ పరీక్ష | sakshi journalism school exam today | Sakshi
Sakshi News home page

నేడు సాక్షి జర్నలిజం స్కూల్‌ ప్రవేశ పరీక్ష

Published Sat, Mar 4 2017 10:45 PM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

sakshi journalism school exam today

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ‘సాక్షి’  జర్నలిజం స్కూల్‌ ప్రవేశ పరీక్ష ఆదివారం  నిర్వహించనున్నారు. జిల్లా అభ్యర్థులకు అనంతపురంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు  పేపర్‌–2 పరీక్ష ఉంటుంది. విధిగా ఉదయం పరీక్షకు 10 గంటలోపు, మధ్యాహ్నం పరీక్షకు 2 గంటలలోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement