వేడుకగా సుబ్రహ్మణ్యుడి కల్యాణం | subrahmanya kalyanam in kotanka | Sakshi
Sakshi News home page

వేడుకగా సుబ్రహ్మణ్యుడి కల్యాణం

Published Sun, Feb 12 2017 10:25 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

వేడుకగా సుబ్రహ్మణ్యుడి కల్యాణం

వేడుకగా సుబ్రహ్మణ్యుడి కల్యాణం

గార్లదిన్నె : కోటంక సుబ్రహ్మణ్యేశ్వరుడి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం స్వామివారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. కల్యాణాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement