సూర్యదేవుని పాదాలను తాకిన కిరణాలు | sunrays touched Lord surya | Sakshi
Sakshi News home page

సూర్యదేవుని పాదాలను తాకిన కిరణాలు

Published Tue, Mar 10 2015 11:52 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

sunrays  touched Lord surya


శ్రీకాకుళం(అరసవల్లి): అరసవెల్లిలోని సూర్యదేవుని పాదాలను మంగళవారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. ఈ దృశ్యాన్ని చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సుమనోహర దృశ్యాన్ని చూసిన భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వానికి గురయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement