బిహార్ ఎన్నికల తర్వాత తీపి కబురు | vinukonda mla letter to ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

బిహార్ ఎన్నికల తర్వాత తీపి కబురు

Published Thu, Sep 24 2015 9:37 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

జీవీఎస్ ఆంజనేయులు(ఫైల్) - Sakshi

జీవీఎస్ ఆంజనేయులు(ఫైల్)

హోదాపై వైఎస్ జగన్‌కు టీడీపీ నేత లేఖ

సాక్షి, హైదరాబాద్: బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి తీపి కబురు అందుతుందని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన  ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు.

హోదాపై రూట్‌మ్యాప్ తయారు చేయాలని ప్రధాని నీతి ఆయోగ్‌ను ఆదేశించారన్నారు.ఈ సమావేశంలో మంత్రి వెంక య్య పాల్గొని హోదాపై కసరత్తు చేశారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement