రాజా కాలింగ్‌ ఆజా! | Ilayaraja Live Show in hyderbad | Sakshi
Sakshi News home page

రాజా కాలింగ్‌ ఆజా!

Oct 26 2017 11:22 PM | Updated on Oct 28 2017 2:37 AM

Ilayaraja Live Show in hyderbad

రాజా.. రాజాధి రాజాధి రాజా.. ఆజా.. ఆజా..
సాక్షి పాఠకులకు 400 పాసులు ఫ్రీ

మైమరపించే ఇళయరాజా పాటలు టీవీల్లో, ఎఫ్‌ఎంలో, మ్యూజిక్‌ సీడీల్లోనే వింటారా? లైవ్‌లో వినండి.పాసులా? మరేం పర్లేదు మేమిస్తాం.. రెండొందల మంది లక్కీ విన్నర్స్‌కి ఒక్కొక్కరికి రెండు చొప్పున. నవంబర్‌ 5న ఇళయరాజా హైద్రాబాద్‌లో లైవ్‌ షో ఇచ్చేస్తున్నారు.అదీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఫస్ట్‌టైమ్‌! వచ్చేస్తున్నారా మరి? అందుకు మీరేం చేయాలని ఆలోచిస్తున్నారా! ఒక ఆట ఆడాలి. ఈ ఆదివారం (29–10–2017) ఆ ఆటేదో ఆడేందుకు సిద్ధమైపోండిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement