live show
-
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.. లైవ్ షో మధ్యలోనే వెళ్లిపోయిన సింగర్
సింగర్ మోనాలి ఠాకూర్ (Monali Thakur) ఆస్పత్రిపాలైంది. లైవ్ షోలో పాడుతున్న ఆమెకు ఉన్నట్లుండి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. జనవరి 21న పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిఈ వీడియోలో లైవ్ షోలో పాడుతున్న గాయనికి ఉన్నట్లుండి ఏదో ఇబ్బందిగా అనిపించి తలపట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ ఆమె పాట పాడటం ఆపలేదు. ఎలాగోలా సాంగ్ పూర్తి చేసింది. కానీ తర్వాత షోను కొనసాగించలేకపోయింది. నాకు ఈ రోజు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. కాబట్టి షో ముగించేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి అని స్టేజీపైనే క్షమాపణలు చెప్పింది. షో రద్దు చేసిన వెంటనే ఆస్పత్రిలో చేరగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది.సింగర్ మాత్రమే కాదు, నటి కూడా!ఈ నెల ప్రారంభంలోనూ మోనాలి ఠాకూర్ వార్తల్లో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పర్ఫామెన్స్ మధ్యలోనే స్టేజీ దిగి వెళ్లిపోయింది. ఈవెంట్ మేనేజ్మెంట్ అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు తన సిబ్బందిని వేధింపులకు గురిచేసిందని ఆరోపించింది. ఈ కారణం వల్లే లైవ్ షో మధ్యలోనే వెళ్లిపోయానని క్లారిటీ ఇచ్చింది. మోనాలి ఠాకూర్.. సవార్ లూన్, జర జర టచ్ మీ, చమ్ చమ్, తేర ఇంతేజర్, మమ్మీ కసమ్.. వంటి పాటలు ఆలపించింది. తెలుగు దర్శకుడు నగేశ్ కుకునూర్ హిందీలో తెరకెక్కించిన లక్ష్మి సినిమాలో కీలక పాత్ర పోషించింది. చదవండి: బాలీవుడ్ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు -
హైదరాబాద్‌లో దేవిశ్రీ ప్రసాద్ లైవ్ షో.. ఎప్పుడంటే?
సింగర్స్, పాప్ సింగర్స్ చాలామంది దేశంలో వివిధ ప్రాంతాల్లో మ్యూజిక్ షోలు పెడుతుంటారు. వాటికి జనాల నుంచి ఆదరణ నుంచి కూడా అలానే ఉంటుంది. బయట నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇలాంటి కాస్త తక్కువనే చెప్పాలి. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. హైదరాబాద్‌లో లైవ్ షోలో ఫెర్ఫార్మెన్స్ చేయబోతున్నడు. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)దేశవ్యాప్తంగా మ్యూజిక్ ప్రదర్శనలు ఇవ్వబోతున్నానని చెప్పిన దేవిశ్రీ.. హైదరాబాద్ నుంచే దీన్ని మొదలుపెడతానని చెప్పాడు. అక్టోబరు 19న సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఈవెంట్ జరగనుంది. ఆన్లైన్లో ప్రస్తుతం టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్) -
సాక్షి ఇమ్మిగ్రేషన్ లైవ్ టాక్ షో
-
లైవ్ డిబేట్ లో కొట్లాట..
-
పవర్ స్టార్ పవన్ సింగ్‌పై రాళ్లదాడి.. అసలు ఏం జరిగిందంటే..
ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ సింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. లైవ్ షోలోనే ఆయనపై రాళ్ల దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే.. భోజ్ పురి ఇండస్ట్రీలో పవర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ సింగ్ నటుడిగానే కాకుండా గాయకుడిగానూ అలరిస్తున్నారు. తాజాగా ఈయన హోళి సందర్భంగా యూపీలో యూపీలోని బల్లియా జిల్లాలో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో లైవ్‌లో వేదికపై ప్రదర్శన ఇస్తుండగా జనాల్లో నుంచి ఒకరు రాయి విసిరారు. అది నేరుగా పవన్ సింగ్ ముఖానికి తగిలింది. ఆ పని ఎవరు చేశారు అని చూసేలోపే గుంపులోంచి మరికొంతమంది పవన్‌పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనపై సీరియస్ అయిన పవన్ సింగ్.. గుంపులో ఉండి రాళ్లు విసరడం కాదు.. దమ్ముంటే నా ముందుకు వచ్చి నాపై రాళ్లు విసరండి అంటూ సవాల్ విసిరారు. ఊహించని ఈ పరిణామం నేపథ్యంలో ఈవెంట్ మేనేజర్లు వెంటనే ఈవెంట్‌ను ఆపేశారు. పవన్ సింగ్ ముఖానికి స్వల్పగాయమైనట్లు తెలుస్తుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. पवन सिंह के लाइव शो में चला पत्थर#pawansingh #pawansinghbaliashow pic.twitter.com/TQSj6cO6bx — Ravi Kant Mishra (@ravimishravats) March 7, 2023 -
లైవ్ షో @ 19 October 2022
-
లైవ్ షో @ 10 October 2022
-
సాక్షి లైవ్ షో@07:30AM 22 September 2022
-
లైవ్ షో 21 August 2022
-
లైవ్ షో 25 May 2022
-
రష్యా టీవీ లైవ్‌షోలో నిరసన.. మహిళా జర్నలిస్ట్‌కు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష!
యుద్ధం ఆపాలంటూ రష్యా టీవీ లైవ్ షోలో నిరసన తెలిపిన మహిళా జర్నలిస్ట్‌కు దాదాపు 15 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మాస్కోలోని ఛానల్1లో పనిచేస్తున్న మెరీనా ఓవ్స్యానికోవా యుద్ధం ఆపాలని ప్లకార్డుతో రష్యాకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మెరీనా అనంతరం మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను న్యూయార్క్ టైమ్స్ ట్విటర్లో పోస్టు చేసింది. ఇందులో సదరు ఉద్యోగి ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి తను చేసిన ప్రయత్నాలను వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. తనను 14 గంటలపాటు పోలీసులు విచారించినట్లు తెలిపింది. తన కుటుంబాన్ని కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపింది. అంతేగాక ఘటన తర్వాత పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు న్యాయ సహాయం కూడా అందలేదని వాపోయింది. చదవండి: రష్యాకు కోలుకోలేని దెబ్బ.. ఆవేదనలో పుతిన్..! A Russian state television employee who stormed a live broadcast Monday has been fined by a Moscow court for saying in a video that she was “deeply ashamed” to have helped make “Kremlin propaganda." She still faces a prison sentence over the protest. https://t.co/fFmgkyvmP6 pic.twitter.com/wb2FanGFsa — The New York Times (@nytimes) March 16, 2022 ‘ఉక్రెయిన్ రష్యా యుద్ధం భయంకరంగా సాగుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, సహోద్యోగులకు ధన్యవాదాలు. నా జీవితంలో ఇవి చాలా కఠినమైన రోజులు. రెండు రోజులుగా నిద్రపోలేదు’ అని తెలిపింది. అయితే రష్యా మహిళా జర్నలిస్ట్ నిరసన విషయం తెలిసిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా రష్యాలోని ఓ వార్తా ఛానెల్లో జర్నలిస్ట్ లైవ్‌లోనే యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. మరో జర్నలిస్ట్ వార్తలు చదువుతుండగా యుద్ధానికి వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకుని నిరసనను తెలిపింది. ‘యుద్ధం వద్దు.. యుద్ధాన్ని ఆపండి.. వాళ్లు ఇక్కడ అబద్దం చెబుతున్నారు. తప్పుడు ప్రచారాలను అసలు ఎవరూ నమ్మోద్దు’ అని నిరసన వ్యక్తం చేసింది. దీంతో రష్యా టీవీ జర్నలిస్టు నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెరీనా తండ్రి యుక్రెయిన్ దేశస్థుడు కావడంతో ఆమె మద్దతుగా నిరసన వ్యక్తం చేసింది. చదవండి: యుద్దం వేళ రష్యాతో భారత్ డీల్.. మోదీపై అక్కసు వెళ్లగక్కిన అమెరికా -
లైవ్ షో 14 February 2022
-
లైవ్ షో 07 February 2022
-
లైవ్ షో 06 February 2022
-
సాక్షి లైవ్ షో 03 August 2021
-
లైవ్ షో 29 May 2021
-
లైవ్ షో 24 May 2021
-
శరవేగంగా పోలవరం పనులు
-
రాష్ట్ర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వినతి
-
లైవ్‌లో ప్రధాని, కంపించిన భూమి
-
లైవ్‌లో ప్రధాని, కంపించిన భూమి
రేక్జావిక్: నైరుతి ఐస్లాండ్ అంతటా మంగళవారం 5.7 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. అయితే ఈ సమయంలో కోవిడ్ -19 మహమ్మారిని తరిమికొట్టడానికి దేశంలో చేపడుతన్న చర్యలపై ప్రధానమంత్రి కాట్రిన్ జాకోబ్స్డోట్టిర్ వాషింగ్టన్ పోస్ట్ లైవ్ స్ట్రీమ్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆ సమయంలో అక్కడ పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించాయి. ప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో జాకోబ్స్ ఆ శబ్ధం విని జో ‘ఓహ్ మై గాడ్, భూకంపం’ అని పెద్దగా అని తరువాత మళ్లీ యధాస్థితికి వచ్చారు. కాలమిస్ట్ డేవిడ్ ఇగ్నేషియస్ అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఇవ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. చూడండి: గూగుల్ గుత్తాధిపత్యంపై అమెరికాలో కేసు -
నిజానిజాలు నిర్ధారించుకోండి
-
దుర్గగుడిలో క్షుద్రపూజలు ఎవరి హయాంలో జరిగాయి?
-
వైఎస్సార్ జలకళతో ఉచితంగా బోర్లు
-
బాబు ఎల్లో వైరస్
-
దివికేగిన దిగ్గజం
-
విచారణలో వాస్తవాలు తేలుతాయి
-
హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వండి..
-
ఫైబర్ గ్రిడ్ ఫైల్‌పై నారా లోకేష్ సంతకాలు
-
స్వార్థం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు
-
బాబు పాలనలో స్కీంలన్నీ స్కాములే
-
భారీ కుంభకోణం జరిగింది
-
నూతన విద్యా విధానం
-
సుప్రీం కోర్టులో డాక్టర్రమేష్ కు చుక్కెదురు
-
అనుగ్రహమేనా?
-
వందేళ్లు ఉండేలా అంతర్వేదిలో కొత్త రథం
-
దళితులపై చంద్రబాబుది కపటప్రేమ
-
ఇంటిపేరు నిప్పు ఇల్లంతా తుప్పు
-
కలెక్టర్లు, జేసీలు బాధ్యత వహించాలి
-
వ్యవసాయ విద్యుత్ ఎప్పటికీ ఉచితమే
-
సాక్షి ఎన్ఆర్ఐ ఫండ్ ఫ్యాక్టర్ లైవ్ షో
-
టీడీపీ పతనం
-
అక్రమ లావాదేవీలు
-
టీడీపీ దాష్టీకం
-
అదే స్ఫూర్తి..అదే లక్ష్యం
-
అభివృద్దే లక్ష్యం
-
వేల కోట్లు దుర్వినియోగం
-
కశ్మీర్లో టెన్షన్..టెన్షన్!
-
ఏ పార్టీ మూత పడబోతోంది..?
-
రివర్స్ పంచ్
-
ట్రిపుల్ తలాక్
-
ప్రైవేట్ విద్యా సంస్థలకు ముకుతాడు
-
అమ్మఒడి..నిండిన బడి
-
పాపం బాబు సర్కారుదే
-
అభివృద్ధా?అబద్ధం
-
అక్రమాస్తులు గుట్టురట్టు
-
ఉచిత పంటల బీమా..
-
రైతు దినోత్సం
-
కేంద్ర బడ్జెట్
-
సర్పవరం పోలీసుల దాడి
-
లేఖ మరిచారా బాబూ?
-
జగన్,కేసీఆర్‌ల నిర్ణయం
-
ఇంటర్‌కూ..అమ్మఒడి
-
గోల్మాల్ అంతు తేలుద్దాం
-
పోలీస్ నంబర్ 1
-
అవినీతికి నో
-
అవినీతి పై రాజీలేని పోరు
-
కేసుల నుంచి బయటపడేందుకే..
-
కాళేశ్వరం ప్రారంభోత్సం
-
అఖండ విజయం
-
అవినీతిని ఎలా అంతం చేయవచ్చు?
-
ఇక స్వచ్చమైన పాలన
-
పదేళ్లుగా ప్రజల్లోనే..
-
నాయకులను దూషించిన టీడీపీ
-
సుపరిపాలన దిశగా అడుగులు
-
జగన్‌తో భేటీ అద్భుతం
-
బాబు ఆశలు గల్లంతు
-
ఎగ్జిట్ పోల్స్..టీడీపీ నేతల్లో కలవరం
-
బాబుకు మమత బ్రేకులు
-
విపక్షాలకు షాక్
-
సమాఖ్య తోనే దేశాభివృద్ధి
-
మోదీ మళ్లీ ప్రధాని అవుతారా?
-
ఓడిపోయే బాబుకు సౌండెక్కువ
-
గెలిస్తే భేష్..లేదంటే ట్రాష్!
-
ప్రజాతీర్పు
-
బ్రాహ్మణుల్ని బాబు తొక్కేశాడు
-
అవునా.. కాదా.. తమ్ముళ్లూ?
-
ప్రతి కుటుంబం బాధలు విన్నా..
-
తెలుగువారితో కిషన్‌రెడ్డి లైవ్
సాక్షి, హైదరాబాద్: ‘భారత్ కీ మన్‌కీ బాత్ మోదీ కే సాథ్’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ పూర్వ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫేస్బుక్, ట్విట్టర్లలో లైవ్ కార్యక్రమం ద్వారా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారితో మాట్లాడి బీజేపీ మేనిఫెస్టో కోసం వారి అభిప్రాయాలను బుధవారం సేకరించారు. ఈ లైవ్ కార్యక్రమంలో విద్య, ఉపాధి, వైద్యం, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, తీవ్ర వాదం, వ్యవసాయం వంటి అంశాలపై ఆన్లైన్లో ప్రజలు కిషన్ రెడ్డితో ముచ్చటించారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డు పడకుండా చూడాలని కోరారు. ఆవాస్ యోజన కింద ఇచ్చే మొత్తాన్ని పెంచాలని, ఎన్నికల్లో డబ్బు ప్రవాహం తగ్గించడానికి ఎన్నికల సంస్కరణలను తీసుకురావాలని చెప్పారు. వీటిపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ బీజేపీ ప్రజల అభిప్రాయాల మేరకు నడుచుకునే పార్టీ కానీ ఒక కుటుంబం అభిప్రాయం మేరకు నడుచుకునే పార్టీ కాదన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు మేనిఫెస్టోను రూపొందించి ప్రజల ముందు పెడతామన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిచినా ఢిల్లీలో వాళ్లు చేసేది ఏమీ లేదు కాబట్టి అత్యధిక స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా వ్యతిరేకతతో బెంబేలు
-
వైఎస్ఆర్సీపీ ప్రభంజనం
-
రాష్ట్రంలో నేరగాళ్లపాలన
-
ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగం
-
ఏపీలో డేటా స్కామ్
-
ముసుగు రాజకీయాలు
-
ఏ శక్తి ఆపలేదు
-
కక్ష్యతోనే కుట్రలు
-
కేసుల పేరుతో బెదిరింపు
-
ఒడుగుల జీవితాల్లో నవోదయం
-
యూ టర్న్ సీఎం
-
డబ్బుల కోసమే హత్య
-
కదిలించిన పునాది
ఇటుక పునాది మీద ఇల్లు నిలబడుతుంది. అనుబంధం పునాది మీద కుటుంబం నిలబడుతుంది.కాని పునాది కదిలే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడు గెలిచేది ఎవరు? నిలిచేది ఎవరు? భారత్, పాక్ విభజన తర్వాత లాహోర్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన ఒక కుటుంబ కథే బునియాద్. బునియాద్ అంటే పునాది అని అర్థం. అందరి మనసులనూ కదిలించిన పునాది ఈ సీరియల్. లైవ్ షో బిగ్‌బాస్ సీజన్స్, అతీంద్రియ శక్తులతో సాగే నాగిని వంటి సీరియల్స్‌ను ఆవిష్కరించే టీవీ గురించి ఈ రోజుల్లో ఇంతే తెలుసు మనకు. కానీ, టీవీకి స్వర్ణయుగం అనిపించే కాలం ఒకటుంది. అవి దూరదర్శన్ వచ్చిన తొలినాటి రోజులు. ఇండియన్ టెలివిజన్‌లో రెండవ సీరియల్ అడుగుపెట్టిన ‘బునియాద్’ అతి కొద్ది కాలంలోనే తన సత్తా ఏంటో చూపింది. అప్పుడప్పుడే దూరదర్శన్ అడ్వరై్టజింగ్ కంపెనీలకు టైమ్ స్లాట్లను అమ్ముతోంది. సంపన్న కుటుంబాలు టీవీ సెట్స్‌ను కొనుగోలు చేస్తున్నాయి. మధ్యతరగతి వర్గం టీవీని సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఆ రెండు వర్గాలని ఆకట్టుకునేలా రిచ్ స్టోరీస్ ప్లానింగ్ దూరదర్శన్‌లో జరుగుతోంది. ఆ క్రమంలో ఇండియన్ ఆడియన్స్ నాడిని పట్టుకున్నారు దర్శకుడు రమేష్ సిప్పి. దేశీయ మూలాల్లోకి వెళ్లాడు. మనసు తడిని కళ్లలో చూపించే బలమైన కుటుంబాన్ని పట్టుకున్నాడు. ‘బునియాద్’ పేరుతో ఠీవిగా ముందుకొచ్చాడు. గుండె గుండెలో ఇది మేమే అనిపించాడు. ఇది మాదే అనిపించాడు. జ్యోతి స్వరూప్ తన దర్శకత్వ ప్రతిభనూ జత కలిపారు. కథలోకి వస్తే... ఇండియా – పాకిస్థాన్ విడిపోకముందు అంతా ఒకే దేశం. అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఒకే కుటుంబంగా జీవించారు. విడిపోయాక.. ఏమైంది? ఇదే కథ. అందుకే విడిపోకముందు.. (1916 నుంచి 1978 )తర్వాత పరిస్థితులను ఈ సీరియల్లో చూపించారు. అప్పటికి దేశమంతటా నాటకాలంటే విపరీతమైన పిచ్చి ఉంది. ఆ పిచ్చిని ‘బునియాద్’ తన వైపు తిప్పుకుంది. దీంతో నాటకం తెర తీయడానికే తీవ్రమైన కృషి చేయాల్సి వచ్చింది. బునియాద్ ఒక స్టోరీ కాదు సీరియల్ మొదలవడమే 1915 నాటి పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఒక అందమైన కుటుంబం... స్వాతంత్య్రానంతరం జరిగిన పరిణామాలను కళ్లకు కడుతుంది. దేశవిభజన ఆ అందమైన కుటుంబాలను ఎలా ఛిద్రం చేసిందో చిత్రిస్తుంది. లాహోర్ నుంచి అనేక మలుపులు తిరుగుతూ కథ 1986లో ఢిల్లీ చేరుతుంది. అక్కడ శరణార్థ శిబిరాలలో తలదాచుకున్న వారి కష్టాలను పరామర్శిస్తుంది. నిజానికి బునియాద్ కొన్ని కుటుంబాల కథల సమాహారం. అయినా ప్రధానంగా మాస్టర్ హవేలీరామ్, లాజోజీ (అలోక్‌నాథ్, అనితా కన్వర్)ల కుటుంబం చుట్టూతా తిరుగుతుంటుంది. హవేలీరామ్, లజోజీ దంపతులకు ముగ్గురు కొడుకులు భూషణ్, రోషన్, సత్బీర్. హవేలీరామ్ భార్య లాజోజి. తల్లి, తండ్రి, అన్న–వదిన, పిల్లలతో తన పూర్వీకుల కాలం నుంచి వుంటున్న ఇంట్లో సంతోషంగా జీవిస్తుంటాడు. హవేలీ రామ్‌ది ఏం జరిగినా అంతా మనమంచికే అనుకునే తత్త్వం. కుల మతాలకు అతీతంగా ఉంటాడు. రాజకీయాలంటే మాత్రం ఆసక్తి చూపుతుంటాడు. స్వాతంత్య్రోద్యమంలోనూ పాల్గొంటాడు. ఇరుగుపొరుగుతోనూ, దేశంతోనూ వివిధ బంధాల మధ్య అల్లుకున్న అనుబంధాలెన్నో ఆ కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉంటాయి. చీకూచింతా లేకుండా హాయిగా జీవించే చక్కటి కుటుంబం దేశ విభజన సుడిగుండంలో చిక్కుకుని ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని అగచాట్ల పాలవుతుందో ఈ సీరియల్ చూపిస్తుంది. స్వతంత్రం వచ్చింది. దేశమంతటా వేడుకలు. ప్రతి మదిలో ఆనందోత్సాహాలు. స్వేచ్ఛాతరంగాలు అంతటా ప్రవహిస్తున్నాయి. అలాంటి సమయంలో దేశ విభజన అనివార్యమైంది. కుటుంబరక్షణ వ్యవస్థలో ఆనందంగా గడిపే హవేలీరామ్ సాదా సీదా జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. జీవితకాలపు బాధలకు లోనయ్యేలా చేసింది. ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో కుటుంబం విచ్చిన్నం అవడం, పూర్వీకులంతా నివసించిన ఇంటిని వదిలి శరణార్ధుల శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎదరవుతుంది. హవేలీరామ్ పాత్రను ఈ కథ కోసం తీర్చినట్టు అనిపించదు. మనమే ఆ పరిస్థితుల్లో ఉండి, కుటుంబాన్ని కోల్పోయి పడే బాధను అనుభవిస్తున్నట్టు ఉంటుంది. హిందూ–ముస్లిమ్ సమానత్వం కోసం ఆరాటపడే విధానం కళ్లకు కడుతుంది. భారతీయ సగటు తల్లికి ప్రతీకగా లాజోజి అత్యంత సాధారణంగా ఉంటుంది. కుటుంబాన్ని పోగొట్టుకున్న ఆమె ఆ తర్వాతి కాలంలో ఒక అనాథ బిడ్డను దత్తత తీసుకొని పెంచుకునేంత పరిస్థితికి చేరుతుంది. ఈ కథలో కంటతడిపెట్టించే మరో కథనం వీరన్వలిది. హవేలిరామ్ చెల్లెలు ఈమె. లాహోర్‌లో గడిపిన మధుర క్షణాలు, వృషభన్‌తో ప్రేమకు ప్రతిఫలంగా పుట్టిన కన్న కొడుకును అక్రమసంతానంగా భావించిన సమాజాన్ని తట్టుకోలేని విధానం, పిరికి ప్రేమికుల భావోద్వేగాలు కంటతడిపెట్టిస్తాయి. బాబ్లీజీగా పేరు మార్చుకొన్నప్పటికీ తన బిడ్డను సింగిల్ పేరెంట్‌గా పెంచే ధైర్యం ఉండదు. కష్టపడి పనిచేయడంలో వచ్చే సంపాదన కన్నా గ్లామరస్‌గా ఉంటూ, డబ్బు సులువుగా వచ్చే క్యాబరే డ్యాన్సర్‌గా వృత్తిని ఎంచుకుంటుంది. ఒక కుటుంబం నుంచి మరికొన్ని కుటుంబాలను కలుపుతూ కథలు కథలుగా బునియాద్ సాగుతుంది. ప్రతి కుటుంబానికీ అందులోని కథ చేరువయ్యేలా పక్కా స్క్రిప్ట్‌ను ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. ఒకరకంగా చెప్పాలంటే మహాభారత్‌లో కౌరవులు–పాండవుల మధ్య నడిచిన కథలా అదే సమయంలో వారి చుట్టూతా ఉన్న లెక్కలేనన్ని కుటుంబకథలు వచ్చి చేరినట్టుగా బునియాద్ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ సీరియల్లోని ప్రతి పాత్రా నటించినట్లు కాకుండా సజీవ చిత్రణమే అన్నంత సహజంగా అనిపిస్తుంది. కొన్ని మూలాలు బునియాద్ సీరియల్ 105 ఎపిసోడ్లుగా దూరదర్శన్‌లో 1986 నుంచి 1987 వరకు వారానికి రెండుసార్లు (మంగళ, శనివారాల్లో) ఏడాది పాటు ప్రసారమయ్యింది ∙బునియాద్ సీరియల్ ప్రసారమైన 27 ఏళ్ల తర్వాత ‘బునియాద్ రిటర్న్’పేరుతో జులై 25, 2013లో ప్రతి గురు, శుక్రవారాల్లో రాత్రి 8 గంటలకు సహారా ఒన్, 8:30కు దూరదర్శన్‌లో ప్రసారం చేశారు ∙ఈ సీరియల్లో నటించిన నటీనటులు చాలావరకు అంతకుముందు పేరొందిన డ్రామా ఆర్టిస్టులు ∙మన ఇళ్లలో మామూలుగా మాట్లాడుకునే సాధారణ వాడుక భాషను ఈ సీరియల్ ద్వారా తీసుకువచ్చారు ∙ఈ సీరియల్ దర్శకులు రమేష్ సిప్పి బిగ్ స్క్రీన్ మీద.. షోలే, షాన్, సాగర్.. వంటి సినిమాలతో ఓ వెలుగు వెలిగారు. -
ప్రజాస్వామ్యం ఖూనీ!
-
కోల్‌కతాలో దీదీ గిరి!
-
అఖిలపక్ష భేటీకి దూరం
-
అవుట్డోర్ పబ్లిసిటీ
-
పధకాలను కాపీ కొడుతున్నారు
-
నేడే ప్రజాసంకల్పానికి ముగింపు
-
అధికారమే పరమావధి
-
ఆ వ్యాఖ్యల అంతరార్థమదే..
-
బాబు నోట అబద్దాల మూట
-
ఏమీ ఇవ్వకపోయినా..
-
చంద్రబాబు వైఫల్యం తెలంగాణ ఎన్నికలు
-
మూడో కూటమికి ఆస్కారం లేదు
-
లోక్‌సభలో ఎవరూ నిలవరు
-
నిరూపిస్తే రాష్ట్రం వదిలిపోతా
-
రాష్ట్రాన్ని పాలిస్తారా
-
తల వంచని ధీరుడు
-
నేనొస్తా సర్కార్ దవాఖానకు..
-
పెద్దల స్క్రిప్ట్ మేరకే ...
-
5జిల్లాల్లో క్లీన్ స్వీప్
-
మళ్లీ రుణమాఫీ..
-
దసరాలోపు తేల్చేద్దాం
-
తెలంగాణ వ్యతిరేకితో పొత్తా..?
-
వామ్మో.. ఇవేమి పోలింగ్ ‘బూతు’లు!
-
మనకే నయం
-
నా జవాబులు నా ఇష్టం
-
కూటమికోదండం!
-
పొత్తులపై చర్చించిన కాంగ్రెస్ కోర్ కమిటీ
-
బాండ్‌తో జనానికి బ్యాండ్
-
బాబును కాపాడేలా నివేదిక
-
ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం
-
జిత్తులమారి బాబు..!
-
ఇండియాటుడే సర్వే
-
మహా కూటమి కి ఓకే
-
అసెంబ్లీ రద్దుకు సిఫారసు..?
-
ప్రగతి నివేదనా..ఎన్నికల శంఖారావమా?
-
మాటల్ని వక్రీకరిస్తారా?
-
హామీ ఇచ్చి మోసం చేసారు
-
ప్యాకేజీలోనూ మాట మార్చారు
-
టీడీపీపై నమ్మకం పోయింది
-
లైవ్ షోలో మహిళపై మౌలానా దాడి
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్‌పై ఓ న్యూస్ చానెల్ చేపట్టిన చర్చ తీవ్ర గొడవకు దారితీసింది. ప్రత్యక్ష ప్రసారంలో విచక్షణ కోల్పోయిన ఓ ప్రతినిధి.. ఏకంగా మహిళా లాయర్‌పై చేయి చేసుకున్నాడు. ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ చూస్తుండగానే మహిళపై దాడి చేసిన సదరు ప్రతినిధిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్‌తో విడాకులు పొందాలనే అంశం అసలు ఖురాన్లో లేనేలేదని ఓ మహిళ న్యాయవాది వాదించగా.. సహనం కోల్పోయిన ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు ఆమెపై దాడి చేశాడు. ట్రిపుల్ తలాక్ అంశంపై ఓ టీవీ ఛానల్ మంగళవారం చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. లైవ్‌గా ప్రసారమైన ఈ చర్చలో భాగంలో సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది ఫరాహ్ ఫైజ్ మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు పొందడం ఖురాన్లో లేదని, ట్రిపుల్ తలాక్ ఖురాన్‌కు విరుద్ధమని వ్యాఖ్యనించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మౌలానా ఇజా అర్షద్ ఖ్వాసి.. ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో ఖ్వాసి ఆమెపై అసభ్య పదాజాలంతో లైవ్ షోలోనే దాడికి దిగారు. ఫరాహ్ గత కొంతకాలంగా ముస్లిం మహిళల తరఫున ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. టీవీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఎఐఎంపీఎల్బీ సభ్యుడు మహిళ న్యాయవాదిపై దాడి చేసిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. A Maulana Amir Kasmi who is a member of AIMPLB hit a woman on a live TV debate. If he does ths on TV, imagine what these people would be doing behind closed doors. The Maulana even used abusive words for women on the panel... Shamefull !!!!#MaulanaSlapsWoman #TalkToAMuslim pic.twitter.com/wXs8fcJqPD — Sourish Mukherjee (@me_sourish) July 17, 2018 -
పోలవరం డీపీఆర్ పెంపుపై గడ్కరీ ఆరా
-
ఎన్నికల వేళ సరికొత్త డ్రామా
-
బాబు నాటకం బట్టబయలు
-
ఒక్క ఉద్యోగీ బాబుకు ఓటెయ్యడు..!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఉద్యోగీ, అధికారీ చంద్రబాబుకు ఓటేసే ప్రసక్తే లేదని, బాబుకు దక్కేదల్లా అశోక్ బాబు ఓటు మాత్రమేనని మాజీ ఐపీఎస్ అధికారి, వైఎస్సార్సీపీ నేత మహమ్మద్ ఇక్బాల్ తేల్చి చెప్పారు. టెలి కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, సీఎం మీటింగులు, మంత్రుల మీటింగులతో ఉద్యోగుల శక్తి పూర్తిగా డస్సిపోతోందని, బాబు వ్యవహారంతో ఏపీ ఉద్యోగులు విసిగిపోయారని పేర్కొన్నారు. ఊహాలోకాల్లో విహరించే నేత సీనియర్ అయినా, అనుభవం ఉన్నా ఇక మనకు వద్దని ఆంధ్ర ప్రజానీకం తేల్చేసుకున్నారని, విద్య, ఆరోగ్యం అందరికీ అందిస్తానంటున్న జననేత జగన్‌కు ఈ దఫా ఎన్నికల్లో తిరుగులేకుండా పట్టం కట్టనున్నారంటున్న మహమ్మద్ ఇక్బాల్ అభిప్రాయం ఆయన మాటల్లోనే... వైఎస్సార్సీపీలో చేరాలని మీరెందుకు భావించారు? ఇప్పుడు సింగపూర్లు, ఊహాలోకాలు కాదు మనకు కావలసింది. వైఎస్ జగన్ ఏపీ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టి వెళుతున్నారు. చదువు, ఆరోగ్యం, రైతుల, గ్రామాల భవితమీద ఈ నాయకుడు దృష్టి పెడుతున్నాడు. దీనికి భిన్నంగా బాబు ఊహాలోకాల్లో విహరిస్తున్నాడు. ఆయన కాళ్లు భూమ్మీద లేవు. 2022, 2030, 2050 ఇలా సంఖ్యల వల్లింపును జనం నమ్ముతారని నేననుకోవడం లేదు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే నాయకుడు ఇక్కడ ఉన్నాడు. అందుకే వైఎస్సార్సీపీలో చేరాను. వైఎస్సార్, బాబు పాలనలో తేడా ఏమిటి? వైఎస్సార్ ఎప్పుడు, ఏది మాట్లాడినా 25 నిమిషాలకు మించి మాట్లాడేవారు కాదు. బాబు మాత్రం ఎప్పుడు మాట్లాడినా రిపోర్టర్లు సైతం స్విచాఫ్ చేసుకుని కూర్చుంటారు. ఎక్కడ మాట్లాడినా, ఏది మాట్లాడినా సేమ్ స్పీచ్. అదే ప్రసంగం. వైఎస్సార్ మాట్లాడేది తక్కువ, పనిచేసేది ఎక్కువ. పైగా ఆయన ఉద్యోగులకు, అధికార్లకు స్వేచ్ఛ ఇచ్చేవారు. అదే బాబు ప్రభుత్వంలో మంత్రులకు కూడా ఫ్రీడమ్ లేదు. ఈరోజు మంత్రులు చేసే పనేమిటంటే, బాబు చెప్పినప్పుడల్లా ప్రతిపక్షనాయకుడినీ, ఇతర పార్టీలను తిట్టడం మాత్రమే. వైఎస్సార్ హయాంలో ఫలానా అధికారి, ఉద్యోగి టీడీపీ మద్దతుదారు. అన్నా కాస్త చూడండి అని ఎవరైనా పార్టీ మనుషులు రిపోర్ట్ చేస్తే వైఎస్ వెంటనే నో అనేవారు. అధికార్లు ఏ ప్రభుత్వం ఉంటే దానివద్ద పనిచేయాల్సిన వాళ్లు. వాళ్ల వద్ద మనం పనిచేయించుకోవాలి అనేవారు. అంత స్వేచ్ఛను ఇచ్చారు కాబట్టే అధికారులందరూ వైఎస్ హయాంలో తమ హృదయంతో పనిచేశారు. జన నాయకుడిగా జగన్‌పై మీ అభిప్రాయం? ఆయన ప్రజల ప్రాథమిక సమస్యలపై దృష్టి పెట్టిన మనిషి. పేదరికాన్ని ఎలా తొలగించాలి? సంక్షేమ పథకాలను అందరికీ ఎలా అందించాలి? అట్టడుగున ఉన్నవారిని ఏవిధంగా పైకి తీసుకురావాలి? వీటిపైనే జగన్ దృష్టి పెడుతున్నారు. అంతేతప్ప హేతుబద్ధత, నైతికత ఏమాత్రం లేని వాగ్దానాలు చేయడం లేదు. సింగపూర్‌ని నిర్మిస్తాను. ప్రపంచ పటంలో న్యూయార్క్‌ని తలదన్నే సుందర నగరం నిర్మిస్తా అని అనటం లేదు. ఇంత తక్కువ కాలంలో మరో ఢిల్లీని ఏపీలో ఎలా నిర్మిస్తారు? నాలుగేళ్లలో రెండు బిల్డింగులు కూడా సరిగా కట్టలేకపోయారు. ఇంకో నాలుగేళ్లలో మరో రెండు బిల్డింగులు కట్టగలరు తప్ప.. దేశంలోనే తలదన్నే నగరాన్ని ఎలా కడతారు? వచ్చే ఎన్నికల్లో పార్టీల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ప్రజలు మార్పును బలంగా కోరుకుంటున్నారు. 2014లో బాబుకు అనుభవం ఉంది జగన్‌కు ఆ అనుభవం లేదుకదా.. కాబట్టి ఈసారికి బాబుకే ఓటేద్దాం అని జనం భావించారు. కానీ ఆ అనుభవం ఏమిటో జనాలకు బాగానే తెలిసి వచ్చింది. మైత్రీబంధం ఉన్న కేంద్రం వద్ద నుంచే నిధులు తేలేకపోయారు. ప్యాకేజీ ముద్దు అని మొదలు పెట్టి ఇప్పుడు హోదాకు మారి యూటర్న్ తీసుకోవడం చూశారు. నాలుగేళ్లుగా భవంతుల నిర్మాణంపైనే దృష్టి పెట్టారు తప్ప పేదరిక నిర్మూలన, సంక్షేమ పథకాలు గురించి ఆలోచించిన పాపాన పోకపోవడం కూడా జనం చూశారు. అందుకే వచ్చే ఎన్నికల పట్ల జనం చాలా స్పష్టంగానే ఉన్నారు. సందేహమే లేదు. బాబు పాలనపై అధికారులు ఏమనుకుంటున్నారు? ఒక్క అధికారి కూడా బాబు ప్రభుత్వ పనివిధానం పట్ల సంతృప్తితో లేరు. ఎందుకంటే వాళ్లు తాము చేసే పనిని ఆస్వాదించడం లేదు. రాబోయే రోజుల్లో మీరు చూడబోతారు. ఒక్క ఉద్యోగి కూడా టీడీపీ ప్రభుత్వానికి ఓటేయరు. ఈ విషయాన్ని నేను తేల్చి చెబుతున్నాను. అశోక్‌బాబు రాజకీయాల్లోకి వస్తే ఆయన ఒక్కరే టీడీపీకి ఓటేయవచ్చు. ఆయన తప్ప ఏ ఉద్యోగీ బాబుకు ఓటేయరు. ఎందుకంటే ఉద్యోగులు పని చేయాలనుకుంటున్నా ఈ ప్రభుత్వంలో పనిచేయలేక పోతున్నారు. సేవ చేయాలన్నా సేవ చేయించుకునే వాతావరణం లేక వాళ్లకు ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. ఉద్యోగులు, అధికారులు మొత్తంగా ఇలాగే ఫీలవుతున్నారు. వాళ్లు పనిచేసే వాతావరణమే లేదు. ఒకరు ఆఫీసర్ టెలీకాన్ఫరెన్స్ అంటారు. ఇక సీఎం దగ్గరనుంచి టెలీకాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, మీటింగులు, తర్వాత పబ్లిక్ మీటింగులు, సీఎం మీటింగులు.. ఇవన్నీ అయిపోతే మంత్రుల మీటింగులు. ఈ స్థితిలో ప్రభుత్వ సేవకులుగా తాము ఎప్పుడు ఫలితాలు ఇవ్వగలుగుతాము అనే తీవ్ర ఒత్తిడిలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. 2019లో ఏపీలో వచ్చేది ఏ ప్రభుత్వం? ఏ నాయకుడు మన సమస్యలు తీర్చగలరో వారిదే ప్రభుత్వం. మీ సింగపూర్లు, మీ రియల్ ఎస్టేట్లు, మీ దళారీ పనులు, మీ జన్మభూమి వ్యవస్థలు, ఈ దోపిడీలు వద్దు అని జనం విసిగిపోయి ఉన్నారు. పాలక పార్టీ నాయకులకు మేలు చేసే నీరు–మట్టి తరహా పథకాలు మాకొద్దు. మాకు కావలసింది విద్య, ఆరోగ్యం. వాటిని కల్పిస్తానని చెబుతున్న నాయకుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి బ్రహ్మాండంగా పట్టం కట్టబోతున్నారని నా అభిప్రాయం. ఆంధ్రప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఇప్పుడు మనకు కావలసింది సీనియారిటీ, అనుభ వం కాదు. ఇప్పుడు మనకు కావలసింది ప్రజల మౌలిక అవసరాలు తీర్చి, ప్రజల సంక్షేమాన్ని కోరే నాయకుడు కావాలి. ప్రజావసరాలను తీర్చడం అనే అంశంపైనే వైఎస్ జగన్ పాదయాత్ర మొత్తంలో ఆలోచిస్తున్నారు. ప్రజల ప్రాథమిక, మౌలిక అవసరాలను తీర్చే నాయకుడినే మనం ఎన్నుకుందాం. ఎక్కడో ఊహాలోకాల్లో విహరించే నాయకుడు సీని యరైనా, అనుభవం ఉన్నవాడైనా మనకు వద్దు. (ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://bit.ly/2y1bVrA https://bit.ly/2JCdJsA -
ఐదుగురు ఎంపీలకు సెల్యూట్ చేస్తున్నా
-
నవనిర్మాణ దీక్ష కాదు..నయవంచన దీక్ష
-
దేవుడిపైనే నిరసన?
-
నాకు మీరిచ్చే ప్రతిఫలం ఇదా?