‘కానిస్టేబుల్‌’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ 14న | 'Constable' Certificate verification on 14th | Sakshi
Sakshi News home page

‘కానిస్టేబుల్‌’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ 14న

Published Thu, Mar 9 2017 3:01 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

‘కానిస్టేబుల్‌’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ 14న

‘కానిస్టేబుల్‌’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ 14న

సాక్షి, హైదరాబాద్‌: ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన వారి జాబితాను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. జాబితాలో ఉన్న అభ్యర్థులు ఈ నెల 14న ఉదయం 10 గంటల నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలని తెలిపింది. మరిన్ని వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో చూడవచ్చని సూచించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement