'పిడిగుద్దులు తగిలాక 30 సెకన్లలో చనిపోయాడు' | nabeel die within 30 seconds after hit punches | Sakshi
Sakshi News home page

'పిడిగుద్దులు తగిలాక 30 సెకన్లలో చనిపోయాడు'

Published Tue, May 12 2015 7:30 PM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

nabeel die within 30 seconds after hit punches

హైదరాబాద్: పాతబస్తీలో స్ట్రీట్‌ఫైట్ పేరిట సాగించిన ముష్టియుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన నబీల్.. పిడిగుద్దులు తగిలిన తర్వాత 30 సెకన్లలోనే మరణించాడని పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైంది. నబీల్ శరీరంపై తొమ్మిది చోట్ల గాయాలున్నట్టు గుర్తించారు.

నబీల్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు నివేదికను సౌత్జోన్ డీసీపీకి అందజేశారు. గాయాల కారణంగా నబీల్ చనిపోయినట్టు పోస్ట్మార్టం నివేదికలో తేలింది. నబీల్ కేసులో పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement