హైదరాబాద్:
నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష(ఎన్‌టీఎస్‌ఈ) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. గత ఏడాది నవంబర్ 6న జరిగిన ఈ పరీక్ష ఫలితాలను ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఆర్.సురేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఫలితాలను http://bse.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.
టాలెంట్ సెర్చ్ ఫలితాలు విడుదల
Published Sat, Feb 18 2017 7:31 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM
Advertisement
Advertisement