మలేషియాలో మరో విమాన ప్రమాదం | Plane catches fire in Malaysia | Sakshi

మలేషియాలో మరో విమాన ప్రమాదం

Mar 26 2014 1:36 PM | Updated on Sep 2 2017 5:12 AM

మలేషియాలో మరో విమాన ప్రమాదం

మలేషియాలో మరో విమాన ప్రమాదం

ఎం హెచ్ 370 విమాన దుర్ఘటన కన్నీటి తడి ఆరకముందే మలేషియాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది.

ఎం హెచ్ 370 విమాన దుర్ఘటన కన్నీటి తడి ఆరకముందే మలేషియాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు.


మలేషియాలోని సుబాంగ్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఒక చిన్న విమానంలోని రెండు ఇంజన్లలో ఒకదానిలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దీంతో ఆ మాలిండో ఎయిర్ జెట్ విమానం పైలట్ సమయస్ఫూర్తితో మంటలు వస్తున్న ఇంజన్ ను వెంటనే ఆపివేశాడు. తరువాత విమానాన్ని తిరిగి ఎయిర్ పోర్టుకి క్షేమంగా తీసుకువచ్చాడు. ఈ విమానంలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారన్నది ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement