హారర్‌ గదిలో... | Horror scenes depicting the characters | Sakshi
Sakshi News home page

హారర్‌ గదిలో...

Published Thu, Jul 13 2017 10:59 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

హారర్‌ గదిలో...

హారర్‌ గదిలో...

మున్నా, ప్రియాంకా శర్మ, మధుశ్రీ, ప్రసన్న వర్మ ముఖ్య తారలుగా శ్రీనివాస్‌ శరగడం దర్శకత్వంలో ఎస్‌. శ్రీనివాస్, ఎస్‌. సుధీర్‌ నిర్మిస్తున్న సినిమా ‘రోషిణి కేరాఫ్‌ తూర్పుగది’. సీఐ రంజిత్‌కుమార్‌గా పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో వీరకేశవ నటిస్తున్నారు.

ఈ నెల 17 నుంచి పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో చివరి షెడ్యూల్‌ మొదలవుతోంది. ‘‘ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ జరుగుతోంది. కీలక పాత్రధారులపై హారర్‌ సీన్లు చిత్రీకరిస్తున్నాం. వీరకేశవగారి నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, సమర్పణ: జీవీకే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement