మీకు ప్రేమతో! | It is a family that can be seen together | Sakshi
Sakshi News home page

మీకు ప్రేమతో!

Published Wed, Sep 6 2017 12:20 AM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM

మీకు ప్రేమతో!

మీకు ప్రేమతో!

పృథ్వీ పొట్లూరి, సౌమ్యా శెట్టి జంటగా ‘జో’ దర్శకత్వంలో పొట్లూరి స్టూడియోస్‌ పతాకంపై రూపొందిన సినిమా ‘యువర్స్‌ లవింగ్లీ’. నిర్మాతలు వల్లూరిపల్లి రమేశ్, బెక్కం వేణుగోపాల్‌ సినిమా టీజర్‌ను విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

చిత్రనిర్మాత–హీరో పృథ్వీ పొట్లూరి మాట్లాడుతూ–  కుటుంబమంతా కలసి చూడదగ్గ చిత్రమిది. అక్టోబర్‌లో విడుదల చేయాలను కుంటున్నాం’’ అన్నారు. ‘‘ప్రస్తుత సమాజ పరిస్థితుల స్ఫూర్తితో తీసిన సందేశాత్మక ప్రేమకథా చిత్రమిది’’ అన్నారు దర్శకుడు.



 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement