
నాగేంద్రప్రసాద్ చిత్రం తొమ్మిదో రోజు విశేషాలు
గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం
తొమ్మిదో రోజు విశేషాలు
ఎడిటింగ్, డబ్బింగ్, రీ-రికార్డింగ్, ఎఫెక్ట్స్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. 5.1 మిక్సింగ్, ఫైనల్ కట్ మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి.
యూనిట్ మొత్తం రాత్రింబవళ్లూ శ్రమిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఫస్ట్‌కాపీని సిద్ధం చేయడానికి ఏర్పాట్లు
చేస్తున్నారు.