రియల్‌ కథ! | telugu new movie | Sakshi
Sakshi News home page

రియల్‌ కథ!

Published Fri, May 26 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

రియల్‌ కథ!

రియల్‌ కథ!

భూపతిరాజు స్వీయ దర్శకత్వంలో బోలా శంకర క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న ‘గగన్‌’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నాగబాల సురేష్‌ కుమార్‌ క్లాప్‌ ఇవ్వగా, దర్శకులు రేలంగి నరసింహారావు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ‘‘ఈ సినిమా అందరికీ తెలిసిన రియల్‌ కథ. అరకు, విశాఖపట్నం, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ ప్లాన్‌ చేసి మూడు షెడ్యూల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు భూపతిరాజు. ఈ చిత్రానికి సంగీతం: నందన్‌రాజు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: వర్రా శ్రీనివాసరెడ్డి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బి.మోహనరాజు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement