భూపతిరాజు లక్ష్మికి లేడీ లెజెండ్‌ అవార్డు | Bhupatiraju Lakshmi to be honoured with Lady Legend Award-2020 | Sakshi
Sakshi News home page

భూపతిరాజు లక్ష్మికి లేడీ లెజెండ్‌ అవార్డు

Published Wed, Feb 26 2020 8:46 AM | Last Updated on Wed, Feb 26 2020 8:50 AM

Bhupatiraju Lakshmi to be honoured with Lady Legend Award-2020 - Sakshi

హైదరాబాద్‌ : కూచిపూడి  నాట్య గురువు శ్రీమతి భూపతిరాజు లక్ష్మీకి  అంతర్జాతీయ లేడీ లెజెండ్‌-2020 అవార్డు వరించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఏటా బెక్కంటి శ్రీనివాస్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌, ఆటా ఆధ్వర్యంలో  ఖమ్మం జిల్లా భద్రాచలంలో మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ మేరకు  ట్రస్ట్‌ చైర్మన్‌, ఆట జాతీయ అధ్యక్షులు బెక్కంటి శ్రీనివాస్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భూపతిరాజు లక్ష్మి వద్ద పలువురు నాట్యంలో శిక్షణ తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement