సందేశం నిండిన సినిమా | The message of the film is filled | Sakshi
Sakshi News home page

సందేశం నిండిన సినిమా

Published Thu, Aug 20 2015 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

సందేశం నిండిన సినిమా

సందేశం నిండిన సినిమా

అవయవ దానం గొప్పతనాన్ని తెలియజేసే కథాంశంతో కరీంనగర్ టాకీస్ సంస్థ ఓ చిత్రం మొదలుపెట్టింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న దర్శక- నిర్మాత అల్లాణి శ్రీధర్ కెమెరా స్విచాన్ చేయగా, తెలంగాణ రాష్ట్ర ప్రధాన సలహాదారు కేవీ రమణాచారి క్లాప్ ఇచ్చారు. దర్శక, నిర్మాత సానా యాదిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
 
 ‘‘అంతా తెలంగాణ కళాకారులతో ఈ చిత్రం చేస్తున్నాం. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేస్తాం. ఈ చిత్రం ద్వారా మంచి సందేశం ఇస్తున్నాం’’ అని చిత్రదర్శకుడు ఎం.ఎం. రాజ్‌కుమార్  చెప్పారు. మదన్, గాయత్రి నటిస్తున్న జంటగా ఈ చిత్రానికి సంగీతం: వెంకట్, కెమెరా: అనిల్ పల్లా, స్క్రీన్‌ప్లే-మాటలు: ప్రభావ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement