ఎస్‌ సార్‌ వద్దు.. జైహింద్‌ అనండి | MP schools' directive: Students should say 'Jai Hind', not 'Yes Sir' | Sakshi
Sakshi News home page

ఎస్‌ సార్‌ వద్దు.. జైహింద్‌ అనండి

Published Thu, Sep 14 2017 3:50 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

MP schools' directive: Students should say 'Jai Hind', not 'Yes Sir'

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ హాజరు పిలిచే సమయంలో ఇకపై ఎస్‌ సార్, ఎస్‌ మేడమ్‌ బదులుగా జైహింద్‌ అనాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ్‌ షా ఆదేశించారు. అక్టోబర్‌ 1 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని అన్ని స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలోని 1.22 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేందుకు వీలుగా సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ముందు ప్రతిపాదన తీసుకెళ్తామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement