9న ఢిల్లీలో ప్రపంచ పుస్తక మేళా ప్రారంభం | New Delhi to Host World Book Fair from Jan 9 | Sakshi
Sakshi News home page

9న ఢిల్లీలో ప్రపంచ పుస్తక మేళా ప్రారంభం

Published Fri, Jan 8 2016 5:54 PM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

New Delhi to Host World Book Fair from Jan 9

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఈనెల 9న ‘ప్రపంచ పుస్తక మేళా’ ప్రారంభంకానుంది. 17వ తేదీ వరకు కొనసాగే ఈ మేళాను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించనున్నారు. ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీవో) సౌజన్యంతో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ఈ మేళాను నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement