ఇస్రో ఇంచార్జి చైర్మన్గా శైలేష్ నాయక్ | Sailesh Naik appointed as isro incharge chairman | Sakshi
Sakshi News home page

ఇస్రో ఇంచార్జి చైర్మన్గా శైలేష్ నాయక్

Published Wed, Dec 31 2014 6:15 PM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM

Sailesh Naik appointed as isro incharge chairman

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇంచార్జి చైర్మన్గా శైలేష్ నాయక్ను నియమించారు. ప్రస్తుత చైర్మన్ రాధా కృష్ణన్ పదవీకాలంలో బుధవారంతో ముగిసింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి  శైలేష్ నాయక్కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement