అబ్దుల్లా ఓటమి | Abdullah defeat | Sakshi
Sakshi News home page

అబ్దుల్లా ఓటమి

Published Fri, May 1 2015 3:38 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

అబ్దుల్లా ఓటమి

అబ్దుల్లా ఓటమి

ముంబై : ఆలిండియా టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ కుర్రాళ్లు టాప్ సీడ్ షేక్ అబ్దుల్లా, విఘ్నేశ్ పెరమల్లూర్ పరాజయం చవిచూశారు. ఇక్కడి ఖార్ జింఖానా గ్రౌండ్స్‌లోని టెన్నిస్ కోర్టుల్లో జరుగుతున్న ఈ టోర్నీలో వీళ్లిద్దరు ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించారు.

గురువారం జరిగిన సింగిల్స్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ అబ్దుల్లా 2-6, 2-6తో ఫైజల్ ఖమర్ (రాజస్తాన్) చేతిలో, విఘ్నేశ్ 6-1, 0-6, 6/7 (4/7)తో ఆరోసీడ్ విజయ్‌కన్నన్ (తమిళనాడు) చేతిలో కంగుతిన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement