డబుల్స్ చాంప్ రిత్విక్ జోడి | ritwik pair clinch doubles title in all india tennis association super series tournament | Sakshi
Sakshi News home page

డబుల్స్ చాంప్ రిత్విక్ జోడి

Published Sun, Jul 31 2016 2:48 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

ritwik pair clinch doubles title in all india tennis association super series tournament

హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో తెలంగాణ కుర్రాడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ సత్తాచాటాడు. డబుల్స్‌లో విజేతగా నిలవడంతో పాటు సింగిల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు.

 

డబుల్స్ ఫైనల్లో రిత్విక్-ఆర్యన్ జవేరీ జోడి 6-1, 7-5తో అమిత్- కిరణ్ దేవ జంటపై నెగ్గింది. సింగిల్స్ ఫైనల్లో రిత్విక్ 4-6, 6-7తో ఓజెస్ త్యాజో (తమిళనాడు) చేతిలో ఓడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement