ఓయూ బ్యాడ్మింటన్ జట్ల ప్రకటన | badminton team of usmania south zone inter university announced | Sakshi
Sakshi News home page

ఓయూ బ్యాడ్మింటన్ జట్ల ప్రకటన

Published Sat, Oct 1 2016 10:36 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

badminton team of usmania south zone inter university announced

సాక్షి, హైదరాబాద్: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఉస్మానియా యూనివర్సిటీ పురుషుల, మహిళల జట్లను శుక్రవారం ప్రకటించారు. మదురై కామరాజ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 3 నుంచి 8 వరకు శివకాశీలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ జట్లకు కోచ్‌గా వెంకటేశ్వరావు, మేనేజర్‌గా ప్రతాప్ వ్యవహరిస్తారు.

 పురుషుల జట్టు: సతీశ్ నాయుడు, గోపాలకృష్ణ రెడ్డి, కార్తీక్, సంతోష్, నిఖిల్ రెడ్డి, హర్ష్ వర్మ, అంకుర్.  మహిళల జట్టు: కె. వైష్ణవి, వి. ప్రమద, కె. ప్రణవి, కె. ప్రణాళి, కె. మమిత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement