సెంచరీతో కదం తొక్కిన ఠాకూర్ తిలక్ | brothers eleven declared 211 runs of first innigs | Sakshi
Sakshi News home page

సెంచరీతో కదం తొక్కిన ఠాకూర్ తిలక్

Published Sat, Jul 23 2016 2:47 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

brothers eleven declared 211 runs of first innigs

ఎ-2 డివిజన్ రెండు రోజుల లీగ్
 
 సాక్షి, హైదరాబాద్: బ్రదర్స్ ఎలెవన్ ఆటగాడు ఠాకూర్ తిలక్ (204 బంతుల్లో 144; 20 ఫోర్లు, 1సిక్సర్) సెంచరీతో కదం తొక్కడంతో ఎ-2 డివిజన్ రెండు రోజుల లీగ్ రెండో రోజు ఆటలో ఆ జట్టు 5 వికెట్లకు 211 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తర్వాత క్రౌన్ జట్టు 49 ఓవర్లలో 110 పరుగులు చేసి ఆలౌటైంది.  క్రౌన్ జట్టు బ్యాట్స్‌మెన్‌లో మొహమ్మద్ గౌస్ (38) ఒక్కడే రాణించాడు. బ్రదర్స్ ఎలెవన్ బౌలర్లలో అఫ్సర్ 4 వికెట్లు, అజీమ్ 3 వికెట్లు పడగొట్టారు.


 ఇతర మ్యాచ్‌ల వివరాలు


 పూల్-ఏ
  ఉస్మానియా: తొలి ఇన్నింగ్స్ 199/10, రెండో ఇన్నింగ్స్ 61/2 (10 ఓవర్లలో); అవర్స్ సీసీ: 200/10 (అమర్ రాజా 73, అభిలాష్ కులకర్ణి 35; సత్యనారాయణ 5/51);


  కొసరాజు: 162/9 డిక్లేర్డ్; శ్రీచక్ర: 301/9 డిక్లేర్డ్ (సుందర్ కుమార్ 52, నిఖిల్ 110 నాటౌట్ , భరత్ కుమార్ 37; వికాస్ 4/31);
  సాయి సత్య: 207/6 ( నారాయణ్ 60, శివదత్తా 35, అరవింద్ 61; ఆశిష్ 3/38); వ ర్షం కారణంగా గెలాక్సీ ఇన్నింగ్స్ రద్దు.
టీమ్‌స్పీడ్: 265/9 డిక్లేర్డ్ (మొహమ్మద్ వజీయుద్దీన్ 92; బాలాజీ సింగ్ 4/57); విశాఖ: 67/10 (హితేశ్ యాదవ్ 6/8, భువన్ రెడ్డి 3/22), ఫాలోఆన్: 75/8 (రణ్‌వీర్ సింగ్ 5/28);


డెక్కన్ వాండరర్స్: 159/9 డిక్లేర్డ్ (హర్షవర్థన్ రెడ్డి 40, దినేశ్ గౌడ్ 51; సాగర్ 3/31); పోస్టల్: 77/10 (అతుల్ వ్యాస్ 4/31);
  సీసీఓబీ: 179/5 (ప్రణయ్ 78, సల్మాన్ 31); న్యూబ్లూస్‌తో మ్యాచ్


 పూల్ బి


బడ్డింగ్ స్టార్: 146/10 ( కె. భరత్ 70; మొహమ్మద్ సైఫుద్దీన్ 7/53); అపెక్స్ సీసీ: 147/7 (రిజ్వాన్ 34; సన్నీ 4/71);


జిందా తిలిస్మాత్: తొలి ఇన్నింగ్స్ 285/10, రెండో ఇన్నింగ్స్ 32/0; హెచ్‌బీసీసీ: 182/10 (రిషికేశ్ 30, దీపాంకర్ 49, అఖిల్ రాథోడ్ 31,

విష్ణు చైతన్య 5/50), ఫాలోఆన్: 134/10 (ప్రిన్స్ 53, అమీర్ బిన్ ఆలీ 4/67, అయూబ్ 4/26);  రోహిత్ ఎలెవన్: 309/10; శ్రీశ్యామ్: 10/1 (5. 2 ఓవర్లలో) మ్యాచ్ డ్రా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement