ఇష్వి మథాయ్‌కు స్వర్ణం | Ishwi gets gold medal in telangana inter district swimming championships | Sakshi
Sakshi News home page

ఇష్వి మథాయ్‌కు స్వర్ణం

Published Sun, Dec 31 2017 10:39 AM | Last Updated on Sun, Dec 31 2017 10:39 AM

Ishwi gets gold medal in telangana inter district swimming championships - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అంతర్‌ జిల్లా స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా స్విమ్మర్‌ ఇష్వి మథాయ్‌ ఆకట్టుకుంది. కరీంనగర్‌లో శనివారం ముగిసిన ఈ పోటీ ల్లో బాలికల 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో ఇష్వి స్వర్ణ పతకాన్ని గెలిచింది. 50 మీటర్ల దూరాన్ని ఇష్వి 0:44.83 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement