ఓయూ మహిళల క్రికెట్ జట్టు ఎంపిక | OU women cricket team selections | Sakshi
Sakshi News home page

ఓయూ మహిళల క్రికెట్ జట్టు ఎంపిక

Published Wed, Oct 12 2016 3:01 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM

OU women cricket team selections

 సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళల క్రికెట్ టోర్నమెంట్‌లో తలపడే ఉస్మానియా యూనివర్సిటీ జట్టును ప్రకటించారు. ఈ జట్టు చెన్నైలో నేటి నుంచి 15 వరకు జరిగే టోర్నీలో పోటీపడనుంది.
 
 ఓయూ జట్టు: అనురాధా నాయక్, వినయశ్రీ, అఖిల, శ్రవీణ, గీతాంజలి, వర్ష రాజక్, నికిత, నిషిత, అశ్విత, చిత్ర, స్నిగ్ధా, రితిక రాయ్, తేజస్విని; కోచ్: అనిత మిశ్రా, మేనేజర్: హరినారాయణ రావు.


 13న అథ్లెటిక్స్ సెలక్షన్‌‌స
 హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘం (హెచ్‌డీఏఏ) ఆధ్వర్యంలో గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ నెల 13న సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. అండర్-14, 16 బాలబాలికలు ఈ ఎంపికల పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. వివరాలకు హెచ్‌డీఏఏ కార్యదర్శి బి.సి.భాస్కర్ రెడ్డి (98490-48586)ని సంప్రదించాలి.
 

Advertisement
Advertisement