రిఫరీగా పాణిరావు | panirao selected as referee of international challenge series | Sakshi
Sakshi News home page

రిఫరీగా పాణిరావు

Published Sun, Dec 4 2016 10:44 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM

panirao selected as referee of international challenge series

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఒలింపిక్ సంఘం (ఓఏటీ) కోశాధికారి కె. పాణిరావు అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఢాకాలో జరుగనున్న యోనెక్స్ సన్‌రైజ్ బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ చాలెంజ్ సిరీస్, బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ జూనియర్ సిరీస్‌కు ఆయన రిఫరీగా వ్యవహరించనున్నారు.

Advertisement

పోల్

Advertisement