టింటూ లుకాకు రజతం | Tintu Luka fetches 800m silver in Asiad | Sakshi
Sakshi News home page

టింటూ లుకాకు రజతం

Published Wed, Oct 1 2014 4:19 PM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

టింటూ లుకాకు రజతం

టింటూ లుకాకు రజతం

ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్ కు మరో వెండి పతకం దక్కింది. మహిళల 800 మీటర్ల రేసులో భారత్ క్రీడాకారిణి టింటూ లుకా రజత పతకం సాధించింది. 1:59.19 సెకనల్లో గమ్యాన్ని చేరి ఆమె సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. గ్వాంగ్‌జూలో జరిగిన గత ఆసియా క్రీడల్లో టింటూ కాంస్య పతకం గెలిచింది.

మరో భారత క్రీడాకారిణి సుష్మాదేవి నాలుగో స్థానంలో నిలిచింది. ఆమె 2:01.92 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. కజఖ్స్థాన్ కు చెందిన మార్గారిటా స్వర్ణం, చైనాకు చెందిన జింగ్ కాంస్యం దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement