హరారే: భారత్తో జరుగుతున్న చివరి, రెండో టి-20లో 10 ఓవర్లలో జింబాబ్వే 76 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లుగా వచ్చిన మసకద్జ, చిబాబాలు నిలకడగా ఆడుతున్న సమయంలోనే 28 పరుగుల వద్ద మసకద్జా(19) సందీప్ శర్మ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సికిందర్ రజా(8), మోహిత్ శర్మ బౌలింగ్ లో వెనుదిరిగాడు. కెప్టెన్ ఎల్టన్ చిగుంబరా(30), విలియమ్స్(10)లు క్రీజ్లో ఉన్నారు. భారత్ బౌలర్లలో మోహిత్ శర్మ, సందీప్ శర్మలకు చెరో వికెట్ దక్కింది.
10 ఓవర్లలో జింబాబ్వే స్కోరు 76/2
Published Sun, Jul 19 2015 5:20 PM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM
Advertisement
Advertisement