హరారే: భారత్తో చివరి, రెండో టి-20లో జింబాబ్వే బ్యాటింగ్ దిగింది. జింబాబ్వే ఓపెనర్లు మసకద్జ, చిబాబా బ్యాటింగ్కు వచ్చారు. ఈ మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4:30కు ఈ మ్యాచ్ ఆరంభమైంది. జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేయడంతో పాటు తొలి టి-20లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.