హరారే: భారత్తో చివరి, రెండో టి-20లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4:30 నుంచి ఈ మ్యాచ్ జరగనుంది.
జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేయడంతో పాటు తొలి టి-20లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్లో ఇదే జోరు కొనసాగించి.. జింబాబ్వే పర్యటనను విజయవంతంగా ముగించాలని రహానే సేన పట్టుదలతో ఉంది.
బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే
Published Sun, Jul 19 2015 4:11 PM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM
Advertisement
Advertisement