టెర్రరిజాన్ని ఎదుర్కోవడమే అతి పెద్ద సవాల్‌ | chandrababu naidu speaks on terrarisam | Sakshi
Sakshi News home page

టెర్రరిజాన్ని ఎదుర్కోవడమే అతి పెద్ద సవాల్‌

Published Tue, Apr 11 2017 12:13 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

టెర్రరిజాన్ని అరికట్టడం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

విశాఖ: జాతి, మత, వర్ణ భేద లేకుండా చెలరేగిపోతున్న టెర్రరిజాన్ని అరికట్టడం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో ప్రారంభమైన బ్రిక్స్‌ దేశాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోందంటూ అంతకుమించి టెర్రరిజం పేట్రేగుతోందని ఆందోళన వ‍్యక్తం చేశారు. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్నటెర్రరిజాన్ని అంతం చేయడం అందరి బాధ్యత అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement