రాయలసీమ థర్మల్ పవర్‌ప్లాంట్‌లో సాంకేతిక లోపం | technical error in Rayalaseema thermal powerplant | Sakshi
Sakshi News home page

రాయలసీమ థర్మల్ పవర్‌ప్లాంట్‌లో సాంకేతిక లోపం

Published Fri, Oct 21 2016 2:00 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

technical error in  Rayalaseema thermal powerplant

ఎర్రగుంట్ల: వైఎస్సార్ కడపజిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటులో ఐదో యూనిట్‌లో శుక్రవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. ఐదో యూనిట్‌లోని గ్రిడ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో.. ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement