వెటర్నరీ వర్సిటీ వీసీగా మాలకొండయ్యకు అదనపు బాధ్యతలు | Veterinary University VC malakondayyaku additional charge | Sakshi
Sakshi News home page

వెటర్నరీ వర్సిటీ వీసీగా మాలకొండయ్యకు అదనపు బాధ్యతలు

Published Tue, Nov 25 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM

Veterinary University VC malakondayyaku additional charge

సాక్షి, హైదరాబాద్: పి.వి.నర్సింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సంబంధిత ఫైలుపై సంతకం చేసినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో వెటర్నరీ యూనివర్సిటీని విభజించారు. యూని వర్సిటీ పూర్తిస్థాయిలో పనిచేయడానికి వీసీ నియామకం అవసరమని భావించి ముఖ్యమంత్రి ఈ నియామకం చేపట్టారని ఆ ప్రకటనలో వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement