బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై దాడి.. ఇద్దరు ఉగ్రవాదుల హతం | bsf convoy attacked.. 3 soldiers injured | Sakshi
Sakshi News home page

బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై దాడి.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

Published Wed, Aug 5 2015 8:41 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

bsf convoy attacked.. 3 soldiers injured

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

ఉదంపూర్కు పది కిలో మీటర్ల దూరంలో జమ్ము-శ్రీనగర్ హైవేపై బీఎస్ఎఫ్ సిబ్బంది వెళ్తుండగా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement