
కార్పొరేట్ పెట్టుబడులకు మరో రెండేళ్లు: ఎస్‌అండ్‌పీ
ముంబై: కార్పొరేట్ పెట్టుబడులు ఊపందుకోవాలంటే మరో రెండేళ్లు పట్టేసే అవకాశం ఉందని రేటింగ్ ఏజన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) దక్షిణాసియా సీనియర్ డెరైక్టర్ (కార్పొరేట్ రేటింగ్స్ విభాగం) మెహుల్ సుక్కావాలా తెలిపారు.
ప్రైవేట్ సంస్థలు కాస్త కోలుకోవాలంటే ప్రభుత్వం వ్యవస్థాగతంగా మరిన్ని సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుందన్నారు.