కర్ణాటక మాజీ సీఎం ధరమ్‌ సింగ్‌ కన్నుమూత | Karnataka former chief minister Dharam Singh demise | Sakshi
Sakshi News home page

కర్ణాటక మాజీ సీఎం ధరమ్‌ సింగ్‌ కన్నుమూత

Published Thu, Jul 27 2017 12:20 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM

కర్ణాటక మాజీ సీఎం ధరమ్‌ సింగ్‌ కన్నుమూత

కర్ణాటక మాజీ సీఎం ధరమ్‌ సింగ్‌ కన్నుమూత

బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధరమ్‌ సింగ్‌ (80) గురువారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధరమ్‌ సింగ్‌ హార్ట్‌ ఎటాక్‌తో ఈ రోజు ఉదయం 9 గంటలకు మరణించారు. ధరమ్‌ సింగ్‌ 2004 నుంచి 2006 వరకూ కర్ణాటక సీఎంగా పని చేశారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరోవైపు ధరమ్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement