ఇక మీ ‘టైం’ గుబాళిస్తుంది! | New watch tells time by releasing scents | Sakshi
Sakshi News home page

ఇక మీ ‘టైం’ గుబాళిస్తుంది!

Published Mon, Feb 3 2014 12:26 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

ఇక మీ ‘టైం’ గుబాళిస్తుంది! - Sakshi

ఇక మీ ‘టైం’ గుబాళిస్తుంది!

న్యూయార్క్: సమయంతో పాటు సువాసన లను వెదజల్లే కొత్తరకం గడియారం వచ్చేసింది. నూయ్యార్క్‌కు చెందిన ఆసియన్ కారో చకిన్ సంస్థ ఈ రసాయనిక గడియారాన్ని తయారు చేసింది. మన దినచర్యకు అనుగుణంగా వివిధ రకాల పరిమళాలను అందించడం ఈ వాచ్ ప్రత్యేకత. ఉదాహారణకు మన చేతిలో చిల్లగవ్వలేకున్నా.. ఉదయాన్నే కాఫీ తాగిన అనుభూతి, మధ్యాహ్నం మన జేబులో కరెన్సీకట్టలు ఉన్న ఫీలింగ్, సాయంత్రాలు కిక్కించే మందు తాగిన మైకం కలుగుతుంది. ఎందుకంటే సమయాన్ని బట్టి వివిధ రకాల పరిమళాలను వెదజల్లేలా ఈ గడియారాన్ని తయారు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement