
తిరుపతిలోని ఎస్వీయూలో ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులు

తిరుపతిలో ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శాంతమ్మపై నీళ్లు పోస్తున్న పోలీసులు

తిరుచానూరు పోలీసు స్టేషన్ వద్ద శాంతమ్మను పరామర్శిస్తున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి

తిరుపతిలో ఉదయం 5 గంటలకే వైఎస్సార్ సీపీ నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు

తిరుపతిలో వామపక్షాల నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు