క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు.

తిరుపతి నగరంలో జరుగుతున్న సిఫీ ఆల్‌ ఇండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం నుంచి మెయిన్‌ డ్రా పోటీలు నిర్వహించనున్నారు. మూడు రోజులుగా నిర్వహించిన అండర్‌ 17, అండర్‌ 19 విభాగాల క్వాలిఫైయింగ్‌ పోటీల్లో పలువురు క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు.