
సిద్ధి, బుద్ధి వరసిద్ధ వినాయకస్వామి ఉత్సవమూర్తులకు పెరుగుతో అభిషేకం చేస్తున్న దృశ్యం

సిద్ధి, బుద్ధి వరసిద్ధ వినాయకస్వామి ఉత్సవమూర్తులకు పసుపుతో అభిషేకం చేస్తున్న అర్చకులు

కలశాభిషేకం అనంతరం ఉత్సవ మూర్తులకు హరతి ఇస్తున్న అర్చకులు

కలశాలను ఊరేగింపుగా తెస్తున్న అధికారులు, భక్తులు

కలశాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు