
తిరుపతి వినాయక వేషధారణలో ర్యాలీ చేస్తున్న తిరుపతిలోని స్ప్రింగ్‌డాలే స్కూలు విద్యార్థులు –ఫొటో కే. మాధవరెడ్డి, తిరుపతి

వినాయకస్వామి మాస్క్‌లతో తిరుపతిలోని స్ప్రింగ్‌డాలే స్కూలు విద్యార్థులు –ఫొటో కే. మాధవరెడ్డి, తిరుపతి

తిరుపతిలోని స్ప్రింగ్‌డాలే స్కూలులో వినాయక చవితి పూజలు చేస్తున్న విద్యార్థులు –ఫొటో కే. మాధవరెడ్డి, తిరుపతి

తిరుపతిలోని రాయలసీమ పబ్లిక్ స్కూల్‌లో మట్టి వినాయక ప్రతిమల వినియోగంపై ర్యాలీ చేస్తున్న విద్యార్థులు –ఫొటో కే. మాధవరెడ్డి, తిరుపతి

తిరుపతిలోని రాయలసీమ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు తాము తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమలను ప్రదర్శిస్తున్న దృశ్యం –ఫొటో కే. మాధవరెడ్డి,తిరుపతి