రాంగోపాల్‌పేట్: చిట్టి చేతులు అద్భుత చిత్రాలను సృష్టించాయి. గణేశుడిని విభిన్న రకాలుగా చిత్రించి ఔరా అనిపించారు. వాల్ హార్ట్స్ డ్రాయింగ్, పెయింటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్‌లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆవరణలో డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. వినాయక చవితి థీమ్‌పై జరిగిన పోటీలో ఎల్‌కేజీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులు పాల్గొన్నారు. తమ భావాలకు పదును పెట్టి చక్కటి గణనాథుల చిత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య అతిథి శ్రీపతి విజేతలకు బహుమతులు అందించారు. సంస్థ డెరైక్టర్లు బొబ్బిలి శశిధర్‌రెడ్డి, సలహాదార్లు భరత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.