నటుడిగా సుపరిచితుడైన కమల్ కామరాజ్.. కుంచె పట్టి గీసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. గోమాత ప్రాధాన్యాన్ని వివరిస్తూ ‘రాణి’ పేరుతో ఆదివారం మారియట్ హోటల్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఇక్కడ ఉంచిన పలు చిత్రాలు సందర్శకులను అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల, నటుడు సుమంత్, పలువురు పేజ్ త్రీ ప్రముఖులు పాల్గొన్నారు. - సాక్షి, సిటీబ్యూరో